
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 26 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955
మీరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కావడం నాకు చాలా సంతోషంగా ఉందని ఇలాంటి పదవులు మరెన్నో పొందాలని కోరుకుంటున్నాను అంతేకాక పార్టీ కోసం మీరంతా కష్టపడితోనే ఈ అవకాశం మీకు దక్కిందని చిలకలూరిపేట పట్టణంలోనే మీకంటూ మంచి పేరు హోదా ఉందని పార్టీ కోసం మీరు చేసిన సేవలు గుర్తించి మన మాజీ మంత్రివర్యులు పత్తిపాటి పుల్లారావు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది అని కోరారు రైతు బజార్ కి ఒక సారి రావాల్సిందిగా చైర్మన్ నీ కోరగా తప్పక వస్తానని చెప్పారు