
జనంన్యూస్. 26.సిరికొండ.
సిరికొండ మండలం తాటిపల్లి గ్రామంలో కరపత్రాలు ఆవిష్కరణ
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సిరికొండ మండలం తాటిపల్లి గ్రామంలో మండల అధ్యక్షుడు మొట్టల దీపక్ అధ్యక్షతన గ్రామంలోని వికలాంగుల చేయూత పింఛన్దారుల వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు బీడీ కార్మికుల సభ నిర్వహించడం జరిగింది సెప్టెంబర్ నాలుగో తారీఖు గురువారం నాడు చలో డిచ్పల్లి ప్రోగ్రాం విజయవంతం చేయుటకై కరపత్రాలు ఆవిష్కరించడం జరిగింది అనంతరం డప్పు నర్సయ్య మాట్లాడుతూ వృద్దులు వితంతులు బీడీ పింఛన్ ఒంటరి మహిళలు అందరికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అమలు చేయాలనీ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం లో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు యాదసి శ్రీ రాములు సంగెం కిష్టయ్య మండలం నాయకులు దాసరపు చలపతి భాస్కర్ బొల్లం రాజు పొన్నం దేవయ్య మాంధల లక్ష్మి రాజయ్య టి రాజేందర్ దొబ్బల దొబ్బల భూమయ్య ఇండ్ల సాగర్ కనకట్ల అరుణ్ మాలవత్ షీలా బాయ్ నీలకంఠం రాజవ్వ గ్రామస్థులు పాల్గొన్నారు