
జనం న్యూస్ 27ఆగష్టు పెగడపల్లి
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నంచర్ల గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు ఈరోజు విద్యార్థులందరి చేత మట్టి గణపతి వినాయకుని తయారు చేసే విధానంవారిచే తయారు చేయించడం జరిగింది.అదేవిధంగా మట్టి గణపతి యొక్క ప్రాముఖ్యతను పిల్లలందరికీ వివరించడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు, వారి తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.