జనం న్యూస్ ఆగస్టు 28
మాజీమంత్రి తన్నీరు హరీష్ రావు మరియు ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే
భారీ వర్షాలకు ప్రజలు తాగడానికి నీళ్లు ఆహారం తినడానికి అందించాలని హెలికాప్టర్ సహాయంతో మరియు డ్రోన్ సహాయంతో సహాయక బృందాలు గజాయితగాళ్లు పోలీస్ అధికారులు ప్రభుత్వ అధికారులు ఎక్కడైతే గ్రామాలు మునిగిపోయాయో తక్షణమే వారికి స్వేచ్ఛ స్థలానికి ముఖ్యమంత్రి జూబ్లీహిల్స్ ఫామ్ హౌస్ లో కాకుండా ప్రజల ఇబ్బందులు గుర్తించాలని ప్రభుత్వంపై మండిపడ్డారు భారీ వర్షాలకు చెరువులు గ్రామాలు కాలనీలో పెద్దపెద్ద నగరాలు మునిగిపోయాయి వేలాది మంది నీటిలో చిక్కుకున్నారు వారికి వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలి మీ మంత్రులైనా హెలికాప్టర్ సహాయంతో పర్యటించడం లేదు