జనం న్యూస్, ఆగస్టు 29, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం చుంచనకోట గ్రామం మంద నారాయణ రెడ్డి ఆయనకు ఇద్దరు కుమారులకు ఆయన ఆస్తి సమానంగా ఇవ్వడం జరిగింది. కానీ తన కొడుకు చిన్నవాడైన మంద వెంకట్ రెడ్డి, వాళ్ళ అన్న మంద గోపాల్ రెడ్డి,దగ్గర నుంచి వ్యవసాయ పొలం దౌర్జన్యంగా ట్రాక్టర్లు పెట్టి దున్నిపీయడం జరుగుతుంది అడ్డుగా పోతే గోపాల్ రెడ్డి, ని దుర్భాష మాట్లాడుతూ ఏమి చేసుకుంటావో చేసుకో ఏ అధికారికి చెప్తుంటావో చెప్పు అని మాట్లాడడం జరిగింది,కానీ గోపాల్ రెడ్డి,కి న్యాయం కావాలని అధికారుల చుట్టూ తిరగడం జరుగుతుంది కానీ అధికారులు చెల్లించడం లేదు ఆధారాలు ఉన్న ఏం కావట్లేదు అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు కానీ ఒక పత్రికల్లో వెంకటరెడ్డి,వేయించి గోపాల్ రెడ్డి,ని బెదిరించడం జరుగుతుంది. అలాగే గోపాల్ రెడ్డి, వ్యవసాయం పొలం దగ్గరికి వెళ్ళగానే మళ్లీ ట్రాక్టర్లు పెట్టి దున్నేయడం జరుగుతుంది. ఆప కపోతే తన కూతురైన గోపాల్ రెడ్డి, లలిత రెడ్డి,ని నేట్టి వేయడం జరిగింది ఆ యువతి కాళ్లు మొక్కుతా అని కూడా అన్నా కూడా వాళ్లు వినటం లేదు నన్ను చంపి నా పొలం తీసుకోండి మాట్లాడి కన్నీటి కాళ్లు మొక్కుతా చిన్న మా పొలమకి ఇవ్వండి అని అడిగినా కూడా వెంకటరెడ్డి, మాట వినకుండా ధైర్యం చేస్తున్నారు కాబట్టి న్యాయం జరగాలని జిల్లా అధికారులను మండల స్థాయి అధికారులు కోరడం జరుగుతుంది.