జనం న్యూస్ 28/08/2025 పెగడపల్లి
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోని ఎరువుల దుకాణాలను మరియు ప్యాక్స్ సొసైటీ లను మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్ ఆధ్వర్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పాక్స్ పెగడపల్లి సొసైటీ నీ తనికి చేసారు. అందులో భాగంగా ఎరువులు నిల్వలను మరియు ఎరువులు పుస్తకాన్ని తనికి చేసారు. ఈ కార్యక్రమం లో విజిలెన్స్ సీఐ ఎన్. అనిల్ కుమార్, ఎస్. వెంకట్ రెడ్డి ఏ.జి, హెడ్ కాన్స్టేబుల్ శ్రీనివాస్, కానిస్టేబుల్ సంపత్ మరియు సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు.