జనం న్యూస్ ఆగష్టు 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం ఉద్యోగం చేస్తున్నా వారు ప్రతి ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగ విరమణ చేయడం సహజం అని ప్రధానోపాధ్యాయుడు జనార్థన్ అన్నారు మండల కేంద్రంలోని గల బాలుర ప్రభుత్వ పాఠశాలలో తెలుగు భాషా ఉపాధ్యాయురాలు గా పనిచేస్తున్న ఉదయశ్రీ ప్రభాకర్ ఉద్యోగ విరమణ కార్యక్రమం మండల కేంద్రంలోని ఎస్ వి కె క ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు ఉద్యోగ విరమణ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడ జనార్థన్ పాల్గొని ఉపాధ్యాయురాలు ఉదయశ్రీ దంపతులను శాలువాతో సన్మానం చేసి అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ ఉద్యోగి బాధ్యతగా పని చేసినప్పుడే ఒక గుర్తింపు గా గౌరవం వస్తుందని తెలియజేశారు అనంతరం రిటైర్మెంట్ ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్ రావు అజీముద్దీన్ ఇటీవల ప్రధానోపాధ్యాయునిగా పదోన్నతి పొందిన కాయిత శ్రీనివాస్ ఉపాధ్యాయ సంఘాల నాయకులు తిరుపతి రెడ్డి ఫలిత శ్రీహరి సంజీవరెడ్డి బాసిరి రాజు బాపు రావు ఉపాధ్యాయులు పద్మ సదానందం సత్యప్రసాద్ రాము రాజిరెడ్డి వంశీధర్ కుమారస్వామి రాజేష్ శర్మ 4వ విత్రిలు ఉదయశ్రీ. ని ఘనంగా సన్మానించారు అదేవిధంగా మండలం లోని శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయం చైర్మన్ సామల బిక్షపతి హన్మకొండ జిల్లా పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి దిడ్డి రమేష్ బసాని సుబ్రహ్మణ్యం దిడ్డి ప్రభాకర్ పదవి విరమణ చేసిన ఉపాధ్యాయురాలు ఉదయశ్రీ కి శాలువాతో సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల సంఘం నాయకులు టీచర్లు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు….