జనం న్యూస్ ఆగస్టు 30 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
పాపిరెడ్డి నగర్ లోని రోడ్డు నంబర్ పదకొండు సి బ్లాక్ రోడ్డు లో స్థానికులు ఏర్పాటు చేసిన వినాయక మండపము వద్దకు ముఖ్య అతిథులుగా హాజరై పూజలో పాల్గొని అన్న ప్రసాద కార్యక్రమంలో పాల్గొన్న పాపి రెడ్డి నగర్ కాంటెస్టడు అధ్యక్షుడు చిట్టిరెడ్డి శ్రీధర్ రెడ్డి.ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మరియు ఇతర నాయకులు సదరు వినాయక మండప పెద్దలతో కలిసి విఘ్నేశ్వర స్వామి వారి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా శ్రీధర్ రెడ్డి ఆ దేవ దేవుడు విఘ్నేశ్వర స్వామినీ ప్రజలు అందరు చల్లగా ఆయురారోగ్యాలతో వుండలనీ కోరుకున్నారు.కార్యక్రమంలో సీనియర్ నాయకులు గడ్డం రాజేశ్వర రెడ్డి,దొడ్ల రామిరెడ్డి,మాయ రాజయ్య, చిట్టి రెడ్డి గోపాల్ రెడ్డి,తడికల రాజి రెడ్డి,మాయ బాలనర్శయ్య, తిరుపతి రెడ్డి,మల్లేశ్ యాదవ్,వంగూరి శరత్ రెడ్డి,మహేందర్ రెడ్డి,స్వామి,మల్ల రెడ్డి,కె వెంకట్ రెడ్డి,శ్రవణ్ గుప్త,గుమ్మాల దామోదర్ రెడ్డి,దొడ్ల సాయి రెడ్డి,రమేష్, సి వీ రమణా రెడ్డి,కూర జగదీశ్వర్,సాయి నాథ్ రెడ్డి,మహేష్,బట్టు నర్సింహ రెడ్డి,వీరచారీ,సత్యనారాయణ రెడ్డి,రవి,నరసింహ,లక్ష్మణ్,చెన్న కేశవరెడ్డి,శ్రీను మేస్త్రి,ప్రభాకర్,శ్రీకాంత్,మహిపాల్ రెడ్డి మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.