జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పీఏ పల్లి లో మండల స్థాయి బాలుర కబడ్డీ,వాలీబాల్ మరియు ఖో ఖో ఆటల సెలక్షన్స్ జరిగాయి అని SGF గేమ్స్ మండల కన్వీనర్ సిహెచ్ ఎల్లయ్య ఫిజికల్ డైరెక్టర్ ZPHS పీఏపల్లి గారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మండల MRO గారు, MPDO పీఏ పల్లి గారు, పీఏ పల్లి, గుడిపల్లి మండల విద్యాధికారులు , అజ్మాపురం , వద్దిపట్ల, TGMS, కేజీబీవీ, DAV పాఠశాలల ప్రధానోపాధ్యాయులు,వ్యాయామ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు