జనం న్యూస్ 31ఆగష్టు
పెగడపల్లి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లో గోపాలమిత్రగా పనిచేస్తున్న నర్సయ్య ను గోపాలమిత్రసూపర్వైజర్ గా ఎంపిక చేయడంపైఈరోజు తోటి గోపాలమిత్ర సభ్యులు మరియు పశు వైద్య సిబ్బంది ఘనంగా సన్మానం చేశారు.ఇట్టి కార్యక్రమంలో వి ఏ మతిన్ ఓఎస్ వినీత్ గోపాల మిత్రులు జానీ పాషా శంకరయ్య అంజయ్య తిరుపతి పాల్గొన్నారు.