పాపన్నపేట,ఆగస్టు31 (జనంన్యూస్)
మండల కేంద్రమైన పాపన్నపేట్ ని మార్కండేయ గణేష్ మండలి వద్ద ఆదివారం రోజు పది వసంతాలు పూజలు అందుకున్న గణనాథుని సేవలో పద్మశాలి కులస్థులు వళ్ళందేశి అంజలీ దేవి వారసులు ఉదయ్ కిరణ్ గ్రామస్థులకు అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.పంతులు బద్దాపురం సంగమేశ్వర్ అన్నదాత కుటుంబ సభ్యులచే గణపతి పూజ,అన్న పూజ కార్యక్రమం నిర్వహించారు.భక్తులు భక్తి శ్రద్ధలతో,భజన పాటలతో పూజ కార్యక్రమంలో ఆనందంగా పాల్గొన్నారు. ఈకార్యక్రమంలో పద్మశాలి కులస్థులు కొడుపాక శివశంకర్,నాగేశ్వర్,పడిగే కృష్ణ,బోనకుర్తి గోపి, మదనాల అరవింద్, బీకొండ సాయి కిరణ్,పల్లె సంగమేశ్వర్,కొడుపాక వెంకటేశం,పల్లె రాములు,బీకొండ సంంతోష్,పల్లె లక్ష్మణ్,తూర్పు రాజు,
వళ్ళందేశి శివ కుమార్, అచ్చుకట్ల మహేష్,పల్లె రాజు,పడిగే శ్రీకాంత్,పల్లె సాయికిరణ్, కోట దగిరి,వళ్ళందేశి మునీందర్,దాసరి యాదయ్య,జుకంటి సంగయ్య, గ్రామస్థులు పాల్గొన్నారు.