(జనం న్యూస్ 1 సెప్టెంబర్ ప్రతినిధి,కాసిపేట రవి)
భీమారం మండలం పోతనపల్లి గ్రామంలో సోమవారం రోజున వినాయక చవితి నవరాత్రుల గణనాధుని అలంకరణ,మొదటి రోజున హరిద్ర వర్ణం, రెండవ రోజున కుంకుమ వర్ణంలో,మూడవ రోజున పిత వర్ణం,నాలుగవ రోజున కృష్ణ వర్ణంలో,ఐదవ రోజు రుద్రక్షేశ్వరుడు, గా ఆరవ రోజు అన్నపూర్ణేశ్వరుడిగా, స్వామివారు దర్శనమిస్తు బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు, ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా పోతనపల్లి గ్రామస్తులు కుంకుమ పూజ నిర్వహించారు ఈ కార్యక్రమంలో బాల గణపతి కమిటీ సభ్యులు మహిళలు భక్తులు పాల్గొన్నారు