అనారోగ్యంతో అకాలమరణం చెందిన సిపిఐ పి.ఏ పల్లి మండల మాజీ కార్యదర్శి కామ్రేడ్ ఎర్ర లక్ష్మయ్య గారి భౌతికాయంపై ఎర్రజెండా కప్పి,పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం వారి కుటుంబ సభ్యులను పరమర్శించిన సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహా రెడ్డి గారు,కలకొండ కాంతయ్య గారు వారితో పాటు మండల కార్యదర్శి కుంభం జయరాములు,జిల్లా కౌన్సిల్ సభ్యులు గుమ్మకొండ వెంకటేశ్వర్ రెడ్డి, పల్లా రంగారెడ్డి,AISF జిల్లా అధ్యక్షులు వలమల్ల ఆంజనేయులు,మండల సహాయ కార్యదర్శి నూనె కాంతారావు,నాయకులు పాల్వాయి రంగారెడ్డి, కల్లు చరణ్ రెడ్డి,వాల్య నాయక్ తదితరులు వున్నారు