(జనం న్యూస్ 2 సెప్టెంబర్ ప్రతినిధి కాసిపేట రవి)
భీమారం మండలo నర్సింగాపూర్ గ్రామపంచాయతీలో, మండల ప్రజా పరిషత్ పాఠశాలలో మంగళవారం రోజున స్కూల్ పిల్లలకు పూర్వ విద్యార్ధి చెవుల నరేష్ తను చదువుకున్న స్కూల్ కి ఏదో సహాయం చేయాలనే ఆలోచన చిన్నప్పటి నుంచి మనుసులో ఉండేది.. పాఠశాల సిబ్బంది పిల్లలకు గ్లాస్సెస్ & ఫెల్ట్స్ కావాలి అని అడగగానే ఆలోచించకుండా తనవంతుగా తోసిన సహాయం చేయడం జరిగింది.. అనంతరం పాఠశాలపిల్లలు మరియు సిబ్బంది నరేష్ కు శాలువాతో సన్మానించారు