జనం న్యూస్ 04 సెప్తెంబెర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
అందరికీ నమస్కారం, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పార్వతిపురం మన్యం జిల్లా సీతానగరం మండలంలో జాను మల్లు వలస మరియు గాదిల వలస అలాగే పనుకు పేటలో అలాగే బలిసిపేట మండలం సుభద్ర గ్రామంలో రకరకాలుగా అనేక గ్రామాలలో కాశీ అయోధ్య బస్సుకు తీసుకువెళ్తామని చెప్పి 1500 రూపాయలు చొప్పున దాదాపుగా రెండు లక్షల రూపాయలు వసూలు చేసి అందరి దగ్గర కూడా వసూలు చేసి మోసం చేసి పారిపోవడం జరిగింది ఈయన వచ్చేటప్పుడు విజయనగరంలో గాజులు రేఖ అని తన గ్రామం అని చెప్పాడు కాబట్టి ఈ ఫోటోలో ఉన్న వ్యక్తులను ఎవరైనా ఎక్కడైనా చూసిన అలాగే ఏ గ్రామంలోనైనా కలిసిన మన వాళ్ళ తో సహకరించి పట్టుకొని పోలీస్ స్టేషన్ కి అప్పగించవలసిందిగా లేదంటే సమాచారం అయినా సీతానగరం ఎస్సై రాజేష్‌కు 09121109457 ఇవ్వవలసిందిగా కోరుతున్నాము…