జనం న్యూస్ 04 సెప్తెంబెర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
స్త్రీ శక్తి సర్వర్లు మోరయించడంతో, ట్రిమ్ మెషిన్స్ పనిచేయక ఉదయం 5గంటలు నుంచి, ఫ్రీ బస్సులు ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు కు గురియ్యారు, కనీస సమాచారం లేకపోవడంతో, విద్యార్థులు, ప్రయాణికులు గంటలపాటు బస్సు లు కోసం ఎదురుచూస్తున్నారు.