జనం న్యూస్ - సెప్టెంబర్ 4- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ -
నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ గౌతమ బాలవిహార్ లో శివాజీ గణేష్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 36వ గణేశ్ నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని 9 వరోజు పూజా కార్యక్రమాలు అనంతరం శుక్రవారం మధ్యాహ్నం12 గంటలకు మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని కావున భక్తులందరూ అధిక సంఖ్యలో విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఆ గణనాధుని ఆశీస్సులు పొందాలని శివాజీ గణేష్ యూత్ సభ్యులు కోరారు.