:పి. ఏ. పల్లి మండలం లోని ఆజ్మాపూర్ పుష్కర ఘాట్ ని నిమజ్జనానికి ఏర్పాటు పరిశీలించిన జిల్లా ఎస్ పి శరత్ చంద్ర పవర్.
పి. ఏ. పల్లి మండలం ఆజ్మాపూర్ నిమజ్జనానికి పుష్కర ఘాట్ ని చూసి ఏర్పాటుకు సన్నాహాలు సిద్ధం చేయాలనీ అధికారులని కోరారు.ఈ కార్యక్రమం లో జిల్లా ఎస్ పి శరత్ చంద్ర పవర్, ఆర్ డి వో రమణ రెడ్డి, సి ఐ నవీన్ కుమార్, తహసీల్దార్, ఎస్ ఐ నర్సింహులు పాల్గొన్నారు.