జనం న్యూస్ సెప్టెంబర్ 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలంలోని గోవిందా పురం గ్రామ శివారులో గల కస్తూరిబా బాలికల విద్యాలయం లో విద్యార్థినిలు గణపతి నవరాత్రుల సందర్భంగా గణపతిని తొమ్మిది రోజులు భక్తిశ్రద్ధలతో పూజలు చేసి గురువారం నాడు భక్తి పాటలతో గణపతిని నిమర్జన చేశారు ఈ కార్యక్రమంలో కస్తూర్బా బాలికల విద్యాలయం ఎస్ ఓ మాధవి టీచర్లు కవిత బేబీ శృతి వర్కర్స్ యం డి రఫీక స్వరూప స్వర్ణలత రజియా అనిత పర్వీన్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు…..