జనం న్యూస్ సెప్టెంబర్ 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండల కేంద్రంలోని నూతన మిత్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విఘ్నేశ్వరుని నవరాత్రుల సందర్భంగా విగ్రదాత అయిన శ్రీ మత్స్యగిరి స్వామి ఆలయం చైర్మన్ సామల బిక్షపతి రాజమని దంపతులు కలసి స్వామివారి ముందు హోమం నిర్వహించారు అనంతరం మహా అన్న దానం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐ పి రంజిత్ రావు ఎస్సై జక్కుల పరమేశ్వర్ హాజరై సందర్భంగా వారికి శాలువాతో సన్మానం చేశారు అనంతరం స్వామివారి దర్శనము చేసుకొని అన్నదాన కార్యక్రమంలో భక్తులకు అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో. నూతన మిత్ర యూత్ అసోసియేషన్ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు….