సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం, వట్పల్లి మండల కేంద్రంలోని నూతనంగా వచ్చినటువంటి ఎస్ ఐ లవకుమార్ ని డబ్ల్యూ జే ఎం సి యూనియన్ స్టేట్ ఇంచార్జి షేక్ మహబూబ్ ఆధ్వర్యంలో ,మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా వైస్ ప్రసిడెంట్ శ్రీనివాస్ నాయక్,వట్పల్లి మండల్ ప్రెసిడెంట్ నాగరాజు, వట్పల్లి మండల్ వైస్ ప్రెసిడెంట్ రాజు, వట్పల్లి మండల్ ఎక్సికుటివ్ మెంబర్ రవీందర్, తదితరులు పాల్గొన్నారు.