తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఆంధ్రా తమిళనాడు ఆరాధ్య దైవం శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయము నందు చంద్రగ్రహణం కారణంగా తేది.07-09-2025 మధ్యాహ్నం 1:00 గంట నుండి తేది.08-09-2025 న ఉదయం 9:00 గంటలకు వరకు శ్రీ అమ్మవారి దర్శనం నిలిపివేయబడునని తిరిగి తేది.08-09-2025న ఆలయశుద్ది, సంప్రోక్షణ అనంతరం ఉదయం 9:00 గంటలకు దర్శనం పునఃదర్శనం ప్రారంభం జరుగుతుందని కావున భక్తులు దేవస్థాన ఆచారములు మరియు నిబంధనలకు సహరించవలసినదిగా
ఆలయ సహాయక కమిషనర్ మరియు కార్యనిర్వాహణాధికారి ప్రసన్న లక్ష్మి తెలియజేశారు