జనం న్యూస్ సెప్టెంబర్ 6 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
అగ్గిమర్రిచెట్టు వీధిలో సేవ సదన్ ఆధ్వర్యంలో వరసిద్ధి వినాయక సేవా సదన్ గణేష్ నిమజ్జనం ఉత్సవ సందర్భంగా భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమానికి సంఘ సభ్యులు ఆహ్వానం మేరకు మాజీ శాసనమండలి సభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుద్ధ నాగ జగదీశ్వరరావు ఈరోజు మధ్యాహ్నం గణేష్ మహరాజ్ ని దర్శించుకుని పూజా కార్యక్రమం నిర్వహించి ప్రసాదాన్ని అందించారు. ఈ సందర్భంగా నాగ జగదీష్ ను కమిటీ సభ్యులు శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో భోగలింగేశ్వర దేవస్థానం చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ కాండ్రేగుల వెంకట సూరి కాండ్రేగుల దుర్గాప్రసాద్ కొణతాల కారు బాబు కొణతాల పరదేశి నాయుడు కొణతాల ఆది నాగేశ్వరరావు కాండ్రేగుల వాసు యల్లపు నాగరాజు బొడ్డేడ చిన్నరాము కాండ్రేగుల వెంకట వీర అప్పారావు ఆళ్లనూకప్పారావు కాండ్రేగుల తేజ తదితరులు పాల్గొన్నారు.