జనం న్యూస్ సెప్టెంబర్ 10 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల విద్యాలయం లో స్థాయి కళ ఉత్సవ్ పోటీలు 2025 ఎం ఆర్ సి నందు ఏర్పాటు చేయదు ముఖ్య అతిథిగా విద్యాశాఖ అధికారి గడ్డం బిక్షపతి హాజరై విద్యార్థుల పాఠ్యాంశాలతో పాటుగా సహ పాఠ్యాంశాలు నేర్చుకోవాలని విద్యార్థులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ పాఠశాల. టీచర్లు టి శ్రీలత ఏ మాధవి తిరునగరి శ్రీనివాస్ మేడిపల్లి సురేందర్ చల్ల అశోక్ బి ప్రవీణ మొగిలి సూర్య ప్రకాష్ వివిధ పాఠశాలలోని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు….