జనంన్యుస్ తర్లుపాడు మండలం సెప్టెంబర్ 11
తర్లుపాడు మండల కేంద్రం అయిన తర్లుపాడు గ్రామం లో గల మండల ప్రజాపరిషత్ కార్యాలయం లో ఎంపీడీఓ బుర్రి చంద్రశేఖర్, తహసీల్దార్ కె కె కిషోర్, వ్యవసాయ అధికారి జ్యోష్న దేవి అధ్యక్షతన జిల్లా బీసీ వెల్ఫేర్ తర్లుపాడు మండల స్పెషల్ ఆఫీసర్ ఎస్ నిర్మల జ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించిన యూరియా ఔట్రిచ్ మరియు నల్ల బర్లీ నిషేధం, భూసారం వి ఆర్ ఓ లు, పంచాయితీ కార్యదర్సులు, వి ఏ ఓ లకు, ఎరువుల దుకాణ దారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్బంగా మండల స్పెషల్ ఆఫీసర్ ఎస్ నిర్మల జ్యోతి మాట్లాతు యూరియాను అధికంగా ఉపయోగించడం వల్ల నేల సారం తగ్గడం, ఆమ్లత్వం పెరగడం, వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, నేలలోని ఉపయోగకరమైన సూక్ష్మజీవులకు నష్టం కలగడం వంటి నష్టాలున్నాయి. దీనివల్ల క్రమ క్రమేనపంట దిగుబడి తగ్గి, రైతుల పెట్టుబడులు పెరుగుతాయి. యూరియాను ఎక్కువగా వాడితే నేల ఆమ్ల స్వభావాన్ని సంతరించుకుంటుంది, దీనివల్ల నేల సారం తగ్గి భవిష్యత్తులో పంట దిగుబడులు తగ్గుతాయి. అధిక స్థాయి పి హెచ్ కారణంగా మొక్కలపై యూరియా హానికరమైన ప్రభావాలను చూపుతుంది, ముఖ్యంగా పొడి పరిస్థితులలో ఇది మరింత తీవ్రంగా ఉంటుంది. పంట ఏపుగా పెరగడానికి యూరియాను అధికంగా వాడితే, దీర్ఘకాలంలో దిగుబడులు తగ్గి పెట్టుబడులు పెరుగుతాయి. పండ్ల తోటలలో యూరియాను ఎక్కువగా వాడితే చెట్లు చనిపోయే ప్రమాదం ఉంది. ఈ నష్టాల వల్ల రైతులు ప్రత్యామ్నాయంగా సేంద్రీయ ఎరువుల వైపు దృష్టి సారించాలని తెలిపారు అనంతరం ఏఓ జ్యోష్న దేవి మాట్లాడుతూ నల్ల బర్లీ పొగాకు సాగును నిషేదించారని, నర్ల బర్లీ పై ఆసక్తి ఉన్నవారు అటు విఈ యలహయూరియాను అధికంగా ఉపయోగించడం వల్ల నేల సారం తగ్గడం, ఆమ్లత్వం పెరగడం, వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, నేలలోని ఉపయోగకరమైన సూక్ష్మజీవులకు నష్టం కలగడం వంటి నష్టాలున్నాయి. దీనివల్ల క్రమ క్రమేనపంట దిగుబడి తగ్గి, రైతుల పెట్టుబడులు పెరుగుతాయి. యూరియాను ఎక్కువగా వాడితే నేల ఆమ్ల స్వభావాన్ని సంతరించుకుంటుంది, దీనివల్ల నేల సారం తగ్గి భవిష్యత్తులో పంట దిగుబడులు తగ్గుతాయి. అధిక స్థాయి పీహెచ్ కారణంగా మొక్కలపై యూరియా హానికరమైన ప్రభావాలను చూపుతుంది, ముఖ్యంగా పొడి పరిస్థితులలో ఇది మరింత తీవ్రంగా ఉంటుంది. పంట ఏపుగా పెరగడానికి యూరియాను అధికంగా వాడితే, దీర్ఘకాలంలో దిగుబడులు తగ్గి పెట్టుబడులు పెరుగుతాయి. పండ్ల తోటలలో యూరియాను ఎక్కువగా వాడితే చెట్లు చనిపోయే ప్రమాదం ఉంది. ఈ నష్టాల వల్ల రైతులు ప్రత్యామ్నాయంగా సేంద్రీయ ఎరువుల వైపు దృష్టి సారించాలని తెలిపారు.అనంతరం ఏఓ జ్యోష్న దేవి మాట్లాడుతూ నర్ల బర్లీ పొగాకు సేద్యం ని నిషేదించారని నర్ల బర్లీ సాగుకు రైతులు వెళ్లకుండా మెట్ట పైరు వేసేందుకు ఆశక్తి చూపాలని అన్నారు, బయో ఫర్టిలైజర్ ని వాడాలని కెమికల్ ఫర్టిలైజర్ వాడకాన్ని తగ్గించాలని భూసారం తగ్గకుండా ఉండాలంటే సేంద్రీయ ఎరువులను వాడాలని తెలిపారు ప్రకృతి వ్యవసాయం చేసేందుకు 500/- రూపాయలతో అన్ని రకాల నవ దాన్యాల విత్తనాలతో వ్యవసాయం ద్వారా లాభాన్ని పొందోచ్చు అని తెలిపారు రైతులకు గ్రామాల్లో అధికారులు ప్రకృతి వ్యవసాయం సేంద్రియ ఎరువుల వాడకం వల్ల ప్రయోజనాలు రసాయన ఎరువుల వల్ల కలిగే నష్టాలను రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు ఈ కార్యక్రమం లో తర్లుపాడు మండలం లోని పంచాయతీ కార్యదర్సులు, వి ఆర్ ఓ లు, వి ఏ ఓ లు, ఎరువుల దుకాణ దారులు పాల్గొన్నారు