జనం న్యూస్ సెప్టెంబర్(11) సూర్యాపేట జిల్లా
తుంగతుర్తి నియోజకవర్గం నాగారం మండల పరిధిలోని పనిగిరి గ్రామంలో గురువారం నాడు తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ 40 లక్షల రూపాయల తో సిసి రోడ్లకు శంకుస్థాపన చేసినాడు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.