మహాముత్తారం సెప్టెంబర్ 13 జనం న్యూస్ .(రిపోర్టర్ ఓడేటి రాజేందర్ )
మహముత్తారం మండలంలోని నల్లగుంట మీనాజీపేట కిస్టాపూర్ గ్రామంలో గత కొన్ని సంవత్సరాల క్రితం నుండి ఎలక్ట్రికల్ పని చేస్తున్నటువంటి చిక్కుల రమేష్ ఇటీవల పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు దీంతో రెండు గ్రామాల ప్రజలు వారి కుటుంబానికి ఆర్థిక సాయం 6500 రూపాయలు 50 కేజీల బియ్యాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో మీనాజీపేట మాజీ సర్పంచ్ శంకర్ .బిలుగు తిరుపతి. సంద్రాల రాజగోపాల్ తిప్పని సురేష్. తిప్పని తిరుపతి.సమ్మయ్య .కంకణాల చంద్రమౌళి . చి ర్ల సతీష్ .శ్రీనివాస్ కొవ్వూరు తిరుపతి గో డిసెల తిరుపతి. వెంకటేష్ . తిప్పని రవి. పిల్లి తిరుపతి తదితరులు పాల్గొన్నారు,