జనం న్యూస్ సెప్టెంబర్ 15 ప్రతినిధి గ్రంధి నానాజీ
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్సీ, ఎస్టి కమీషన్ విజిలెన్స్ & మానటరింగ్ కమిటీ డైరెక్టర్ గా నియమితులైన సందర్బంగా ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం వారిని మర్యాద పూర్వకముగా కలిసిన డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ డైరెక్టర్ వెంట్రు సుధీర్ .. ఈ కార్యక్రమంలో నగరం మాజీ శాసనసభ్యులు దివంగత నేత ఉండ్రు కృష్ణారావు తనయులు, మామిడికుదురు మండలం టీడీపీ ఉపాధ్యక్షలు ఉండ్రు శ్రీ రామరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.దుశ్శలువాతో సత్కరించి ఘనంగా సన్మానించినారు.. తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.