జనంన్యూస్. 27. నిజామాబాదు. నిజామాబాద్ జిల్లాకు ఐపీఎస్ ఆఫీసర్గా రానున్న అఖిల్ మహాజన్. అని ఆ నోట ఈ నోట వినికిడి. మరో వారం రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గత మూడు నెలల నుండి ఇన్చార్జి సిపిగా కొనసాగుతున్న సింధు శర్మ.
అధికార పార్టీకి చెందినవారు
ఒకరిద్దరి పేర్లు సిఫారసు చేసినట్టుగా వినికిడి కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అఖిల్ మహాజన్ ను నిజామాబాద్ పంపే యోజనలో ఉన్నట్టు సమాచారం.