జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నాగిరెడ్డిపల్లె జండామాను వీధి లోని హాజరత్ అబ్దుల్ ఖాదర్ జీలని (మాబు సుభాహని) ఉర్దూ గ్యార్మీ మాసము సందర్భంగా 9/10/2025 గంధము, 10/10/2025 జండా మహోత్సవం చేయవలెనని జండమాను వీధి ముస్లిమ్ సోదరుల మాబు సుభాహని కమిటీ సభ్యులు నందలూర్ చిన్న గురువులయ్య సయ్యద్ హైదరహుస్సేని పిలిచి ఖరారు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా మాజీ వక్స్ బోర్డ్ కార్యదర్శి సయ్యద్అమీర్,అఫ్జల్,మౌలా,దాదపీర్,ఉమ్రి,అనవర్,మొహమ్మద్,అల్తూ, షఫీ,ఫయస్, అబ్దుల్, సమీర్,మరియు కమిటి సభ్యులు పాల్గొన్నారు