జనం న్యూస్, సెప్టెంబర్ 19, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )
గజ్వేల్ నియోజకవర్గం ఎల్ కంటి గ్రామం రాయాపోలు మండలం సిద్ధిపేట జిల్లాలోని గలజాల రాజు, అలాగే గ్రామ బి ఆర్ ఎస్ అధ్యక్షుడు తన కొడుకు దూరమైన బాధలో ఉన్నాడు అసలు అతని నిజ జీవితంలో రోజు కూరగాయాల ఆటో తొలుతూ..తనకు ఉన్న భార్య పిల్లలు అయిన హర్ష వర్ధన్, కుమారుడు.పూజకూతురు లతో జీవనం సాగిస్తున్నాడు. అతని కొడుకు తన బంధువుల ఇంటికి వెళ్ళి వస్తున్న క్రమంలో.గిరి పల్లి అనే గ్రామం వద్ద అటు నుంచి పోయే ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన లారీ గజ్వేల్ టు చేగుంట రూట్ లో గిరిపల్లి దగ్గర హర్ష రోడ్ దాటుతుండగా సడన్ గా లారీ బ్రేకులు ఫెయిల్ అయి హర్ష, తల పై నుంచి వెళ్లి పోయింది. హర్ష అక్కడికక్కడే మరణించడం జరిగింది. ఆది చాలా బాధాకరం విషయాన్ని తెలుసుకున్న దుబ్బాక శాసన సభ బి ఆర్ ఎస్ ఏం ఎల్ ఏ కొత్త ప్రభాకర్ రెడ్డి, వచ్చి ఆ అబ్బాయి తల్లి తండ్రులను పరమార్శించి,ఆ సంఘటనకు కారణం అయిన లారీ ని పట్టుకోమ్మని అక్కడి స్థానిక ఏ స్ ఐ కి తెలియ చేశారు మీకు బీ ఆర్ ఎస్ అండగా ఉంటుంది అని తెలిపారు.