జనం న్యూస్ సెప్టెంబర్ 19
గత వారం రోజుల నుండి జహీరాబాద్ నగరంలో కొన్ని కొండముచ్చులు ప్రజలను కరోడం జరిగింది భయాందోళనకు గురి అయిన గాంధీనగర్ ఏరియా ప్రజలు మరియు రాంనగర్ ఏరియా శాంతినగర్ ఏరియా బాగా రెడ్డిపల్లి ఫరీద్నగర్ కాలనీ హమాలీ కాలనీ శివాలయం ఆదర్శ విద్యాలయం ఈ ఏరియాలో ఈ కొండముచ్చులు కరవడం జరిగింది దాదాపు ఒక పదిమందికి కరిచిన సంగతి అందరికి తెలిసింది ఇది తెలుసుకున్న వెంటనే జాగో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యవర్గ సభ్యులు మహమ్మద్ ఇమ్రాన్ ఫారెస్ట్ అధికారులను సంప్రదించడం జరిగింది ఫారెస్ట్ అధికారులు వెంటనే స్పందించి జిల్లా ఫారెస్ట్ అధికారి శ్రీధర్ రావు సార్ వారి తోటి బృందంతో కొండముచ్చుల దాడికి గురైన వారికి ఎక్స్ప్రేషియా ఇవ్వడం జరుగుతుందని వారి ఆరోగ్య స్థితిని తెలుసుకోవడం జరిగింది మరియు కొండముచ్చులను పట్టుకోవడానికి స్పెషల్ టీం ను జహీరాబాద్ కు తినిపించి పట్టుకోవడం జరుగుతుంది ఫారెస్ట్ అధికారులకు ప్రజల ప్రాణాలు కాపాడేందుకు కృషిచేసిన అటవీ శాఖ అధికారులకు దీనికి సహకరించిన మాదినం శివప్రసాద్ జాగో తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పేర్ల దశరథ్ మొహమ్మద్ ఫసియోద్దీన్ స్థానిక ప్రజలు అటవీ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు