జనం న్యూస్ సెప్టెంబర్.19
మేడిపల్లి నక్కర్త తాటిపర్తి పోవు రోడ్డు ఇరువైపుల చెట్ల కొమ్మలు ఉండటంతో ఎదురుగా వచ్చే వాహనలకు పూర్తి స్థాయిలో రోడ్డు కనిపించడం లేదు ప్రమాదాలు జరుగుతున్నాయి కావున అధికారులు స్పందించి రోడ్డు కు ఇరువైపుల ఉన్న చెట్ల కొమ్మలు తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్లు ఈ రూట్స్ లో బస్సులు నడపాలంటే భయపడుతున్నారు ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందో అని భయంతో బస్సులు నడుపుతున్నట్లు సమాచారం.