జనం న్యూస్ సెప్టెంబర్ 19
దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం సయ్యద్ మారో హుస్సేన్ దర్గా కోహిర్ జాంగిర్వాడ ఏరియాలో పుణ్యక్షేత్రం గా ఆనాటి ప్రజలు ఆ దర్గాను మొక్కుకుంటే తమ కష్టాలు నెరవేరిచేయి ఆరోగ్యపరంగా గాని ఎలాంటి సమస్యలైనా పూర్తిగా నయమయ్యే కానీ ఈనాటి కాలంలో ఆ దర్గా భూములు దాదాపు 1200 ఎకరాలు హైదరాబాద్ నాటి మహానగరంలో కూడా దర్గా వర్క్ బోర్డ్ ల్యాండ్ కబ్జాకు గురైంది దర్గా సేవలు చేసిన వారసత్వంగా వందలాది కుటుంబాలు చిన్న భిన్నం అయిపోయారు ఎందువల్ల అంటే దాదాపు 100 సంవత్సరాల క్రితం అప్పట్లో ఎలుకల వ్యాధి వచ్చినందువలన ఆ స్థలాన్ని విడిచి బతకడానికి వలస వెళ్లిపోయారు చరిత్రలో నిలిచిపోయిన దర్గా మాత్రం ప్రాధాన్యతతో మళ్లీ ఏకతాటి అయ్యే అవకాశం వచ్చింది కాబట్టి దంగల్ వజీర్ సాబ్ దంగల్ ఫాదర్ షాప్ దంగల్ మైబు సాబ్ దంగల్ సాదాకాలి సాబ్ వారసులు బతికే ఉన్నారు ఈనాటి కాలంలో వందలాది కుటుంబాలు ఆ దర్గాను సేవ చేసిన ఆనాటి కాలం నుండి ఈనాటి కాలం వరకు ఉన్నారు కాబట్టి ఆ దర్గాకు సంబంధించిన 1200 ఎకరాలు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో మరియు కావేలి విలేజ్ లో కోహిర్లో ఉన్నట్టు సమాచారం తెలిసిం