
జనం న్యూస్ సెప్టెంబర్ 20 చిలిపి చెడు మండలం ప్రతినిధి
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని చిలిపిచేడ్. మండల్ లో అజ్జమర్రి లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా సేవాపక్షం కార్యక్రమంలో భాగంగా అజ్జమర్రి 143 బూత్ అధ్యక్షులు బాయికాడి అశోక్ ఆధ్వర్యంలో లో స్వచ్ఛభారత్ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో చిలిపిచేడ్ మండల్ బిజెపి అధ్యక్షులు అజ్జమర్రి నగేష్ మండల ప్రధాన కార్యదర్శులు కొర్పోల్ సత్యనారాయణ లస్కరి వెంకటేశం మండల్ మాజీ అధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్ జిల్లా నాయకులు శ్రీనివాస్ వివిధ గ్రామాల బూత్ అధ్యక్షులు బిక్షపతి శ్రీనివాస్ యాదవ్ మండల సీనియర్ నాయకులు దశరథ్ లక్ష్మణ్ గాదే బాబు యాదగిరి మల్కయ్య నరసింహ గౌడ్ శేఖర్ బీరప్ప ప్రభాకర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు