
జనం న్యూస్ హయత్ నగర్ 20.09.2025
పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు యాచారం గ్రామపంచాయతీ వద్ద ధర్నా నిర్వహించి అనంతరం గ్రామపంచాయతీ కార్యదర్శి వికలాంగులకు 6000 పెన్షన్ పెంచాలని చేత పెన్షన్ దారులకు 4000 పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో MRPS మండల అధ్యకులు మూలి మహేష్,VHPS సీనియర్ నాయకుడు సాయి,పార చెంద్రయ్య, మస్కు లక్ష్మమ్మ, ముదిరెడ్డి నరసింహ, మస్కు యాదయ్య,జోగు పండరి,చందూరి యాదయ్య,మంత్రి ఎల్లయ్య,జోగు యాదయ్య,తదితరులు పలుకోనడం జరిగింది