
జనం న్యూస్ సెప్టెంబర్ 22.శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండల కేంద్రంలోని రైతు వేదిక లో జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్,సహాయ వ్యవసాయ సంచాలకులు జగదీశ్వర్ రెడ్డి , టెక్నికల్ ఏవో కే కమలాకర్ పరకాల ఏవో శ్రీనివాస్ ఏ ఇ ఓ అర్చన శాయంపేట మండలంలో ప్రాథమిక వ్యవసాయసహకార సంఘంలో యూరియా పంపిణిని పరిశీలించారు నానో యూరియా వాడకం దానివల్ల కలిగే లాభాల గురించి అవగాహన కలిపించారు ఇంకా అవసరం మేరకు యూరియా పంపిణి చేయబడుతుందని రైతులు ఆందోళన చెంద్దవద్దని సూచించారు.రైతువేదికలో వ్యవసాయశాఖ సిబ్బందికి పంట నమోదు, రైతు రిజిస్ట్రేషన్ యూరియా కూపన్ జారిచేయడంలో తగు సూచనలు తెలియజేశారు…