జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నందలూరు మండలంలోని సచివాలయం సంబంధించిన వాలంటీర్లు అందరూ కూటమి ప్రభుత్వం రాజకీయ దురంధరుడు అయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకుని గౌరవ వేతనం వాలంటీర్లకు ఇస్తామన్న గౌరవ వేతనం10000/- ఇవ్వవలసిందిగా నందలూరు మండల అభివృద్ధి అధికారి కి డిప్యూటీ (Duputy MPDO ) కి వినతి పత్రం అందించారు ఈ కార్య క్రమంలో వాలంటీర్లు బి సాయి కృష్ణ ,శివకోటి సురేంద్ర, సుబ్రమణ్యం రెడ్డి శ్రీకాంత్ సుధీర్ కుమార్, మక్షుద్ భాష, అయూబ్ వాలంటీర్లు పాల్గొన్నారు