జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 22 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955
వారికి సపోర్ట్ చేస్తున్న తెలుగుదేశం పార్టీలో కమ్మ రెడ్డి కులస్తులు మరియు రెవెన్యూ అధికారులు
పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం విప్పర్ల రెడ్డిపాలెం గ్రామంలో ఎస్సీలు కేటాయించిన అసైన్మెంట్ భూములు ఇళ్ల స్థలాలకు 140 ప్లాట్ లకు పట్టాలివుగా ఆ భూముల్లో కొంత భూమిని మరి చెట్టు పాలెం లో130 ప్లాట్లు నివాసం ఉంటున్నారు 10 ప్లాట్లు పవర్ ఆఫీస్ కట్టడానికి తీసుకోనీ మీకు పక్కన స్థలం ఇస్తామని హామీ ఇచ్చి ఉన్నారు నాటి నుండి నేటి వరకు వీరికి ఎలాంటి స్థలాలు ఇవ్వలేదు 8 ప్లాట్లు కరెంట్ ఆఫీస్ కట్టగా మిగిలిన నాలుగు ప్లాట్లను అదే గ్రామానికి చెందిన రెడ్డి కులస్తుల ఆక్రమించుకొని దాని వ్యవసాయ భూమిగా మార్చి సాగు చేసుకుంటు మాకు గవర్నమెంట్ ఇచ్చిన భూములను వేరే వాళ్లకు అన్ని వేశారు ఈ విషయం తెలుసు లేవడం చాలా తాసిల్దారు ని సంప్రదించక తాసిల్దార్ ఆక్రమాదాలకు వత్తాసు పలుకుతూ మీకు ఇక్కడ ఎలాంటి భూములు లేవు మీ దగ్గర ఆధారాలు ఉంటే చేస్తానని చెప్పేసి వారిని పంపించివేసింది ఈ విషయమై ఈరోజు జిల్లా కలెక్టర్ ని సంప్రదించగా వారి విచారించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ఎస్సీల విషయాలకు వచ్చేసరికి అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు ఒకటే మమ్మల్ని అలిచివేయటం చూస్తున్నాయని ఈ సందర్భంగా వారు చెప్పి అన్నారు