జనం న్యూస్ సెప్టెంబర్ 22 ముమ్మిడివరం ప్రతినిధి గంధి నానాజీ
బల్క్ డ్రగ్ మాన్యుఫ్యాక్చర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియ నా నేషనల్ జాయింట్ సెక్రెటరీ గా డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దేశంలో న ప్రఖ్యాతిగాంచిన బల్క్ డ్రగ్ మాన్యుఫ్యాక్చర్స్ అసోసి యేషన్ ఆఫ్ ఇండియా (బిడిఎమ్ఎఐ) నేషనల్ జాయింట్ సెక్రెటరీగా ఎస్ ఆర్ సి లాబొరేటరీస్ మేనేజి ంగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న డాక్టర్ ఏలూరి రామ చంద్రారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ అసోసి యేషన్ 34 వ జనరల్ బాడీ సమావేశం హైదరాబాద్ లోని గ్రాండ్ కాకతీయ హోటల్ జరిగింది. ఈ సమావె శానికి దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి బిడిఎమ్ఎఐ ప్రతినిధులు హాజరు కావడం విశేషం. మన దేశానికి చెందిన బల్క్ డ్రగ్ మాన్యుఫ్యాక్చర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కు అంతర్జాతీయంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు వున్న విషయం అందరికీ తెలిసిందే. డాక్టర్ ఏలూరి ఫార్మా రంగం ద్వారా అనేక సేవా కార్యక్ర మాలను కొనసాగిస్తున్న విషయం తెలిసిం ది. ముఖ్యంగా కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో ఉమ్మడి రాష్ట్రంతో పాటు కర్ణాటక రాష్ట్రంలో క ూడా బాధితులకు ఉచితంగా మెడిసిన్, మాస్క్ లు, శానిటైజర్ తదితర ఉచిత సేవలను అందిం చడం జరిగింది. ఆ సందర్భంగా ఆయన చేసిన సేవలను వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రశంసిం చడం విశేషం. ఈయన సేవ కార్యక్రమాలను కొన సా గిస్తూనే మరోవైపు సామాజిక ప్రజా ఉద్యవ ూలను నిర్వహించి ప్రజల ఆదరాభిమానాలు చూరగొ న్నారు. బల్క్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ గా ఏకగ్రీ వంగా ఎన్నికైన డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి కి పలు ఫార్మా కంపెనీల ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపా రు. ఈ సందర్బంగా డాక్టర్ ఏలూరి మాట్లాడుతూ అం ర్జాతీయంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు వున్న బల్క్ అసో
సదస్సులో పాల్గొన్న ఏలూరి రామచంద్రారెడ్డి సియేషన్ కు జాయింట్ సెక్రెటరీగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం చాల ఆనందంగా ఉందన్నారు. ఫార్మార o గాన్ని అభివృద్ధి చేసేందుకు, తద్వారా దేశం మరింత వేగంగా ముందుకు వెళ్లేందుకు తన వంతు కృషిచేస్తా నని అన్నారు… జాయింట్ సెక్రెటరీ పదవికి ఎంపి క వడం పట్ల ఏలూరి అభిమానులు మిత్రులు శ్రేయో భిలాషులు ఆయనకు అభినందనలు తెలియజేశారు.