
జాగో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యవర్గ సభ్యులు మహమ్మద్ ఇమ్రాన్ బీసీ మైనార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్ సెప్టెంబర్ 23
తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర సర్వే అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటింటా సర్వే చేసి అన్ని వివరాలు సేకరించడం జరిగింది ఆ తర్వాత గత కొన్ని రోజుల్లో గీతం మరో కొత్త నాటకానికి తెరలిపింది తెలంగాణ మైనార్టీలకు మరో రెండు పథకాలు ప్రారంభం చేసి 19 - 09- 2025 నుండి చివరి తేదీ 06- 10- 2025 మైనార్టీలకు మేలు చేస్తామని జూబ్లీహిల్స్ ఎన్నికల ముందు మరో కొత్త డ్రామాకు తినలేరు జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టే వారికి టార్గెట్ చేస్తూ ఈ పథకాలు ఇస్తామని దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇంతవరకు మైనార్టీ శాఖకు మంత్రి పదవి ఇవ్వలేదు కనీసం ఒకరికి చైర్మన్ పదవి కూడా ఇవ్వడం లేదు తెలంగాణ మైనార్టీలు కేవలం ఓటు వేయడానికి పరిమితమయ్యారు తెలంగాణ రాష్ట్ర మైనార్టీలు రోడ్డుపైన అరటి పండ్లు అమ్ముకుంటూ కూరగాయలు అమ్ముకుంటూ ఉండాలని మైనార్టీల అభివృద్ధికి ఈ ప్రభుత్వం ఎప్పుడు కృషి చేయదని మైనార్టీ విద్యా రంగంలో కానీ ఉద్యోగాల రంగంలో గానీ వారికి ప్రాధాన్య తీవకుండా దూదేకుల మరియు ఫకీర్ వర్గాలుగా విభజించి పథకాలు పెట్టడం ఇంతవరకు కరెక్టు వాస్తవానికి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మైనార్టీ వర్గాలు మన తెలంగాణ రాష్ట్రంలోనే వెనుకబడి అంటారు కాబట్టి వారికి అన్ని విధాలుగా ఆదుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీ ఓట్లతో గెలిచి ప్రభుత్వము ఏర్పాటు చేసుకొని మైనార్టీలకు తీవ్ర అన్యాయం చేసింది మంత్రి పదవి ఇవ్వడంలో కానీ ఉద్యోగాల నోటిఫికేషన్లు గానీ మైనార్టీలకు ప్రభుత్వ ఉద్యోగాలు అవసరం లేదా మైనార్టీ తెలంగాణ ఓటర్లు కారా మహమ్మద్ ఇమ్రాన్ బీసీ మైనార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా నేను అడుగుతున్నా తెలంగాణ రాష్ట్రంలోనే ప్రతి గ్రామంలో చూసుకుంటే దూదేకుల వర్గాలు గాని ఈ ఫకీర్ కులస్తులను అలాగే మజీద్ లో మూల్సాబ్ మరియు మోజాన్ నెలసరి వేతనం10000 రూపాయలు ఇవ్వాలని గత ప్రభుత్వాలు ఇచ్చాయి మీ ప్రభుత్వం వచ్చాక మరి ఎందుకు ఇవ్వడం లేదు తెలంగాణ రాష్ట్ర మైనార్టీల అభివృద్ధి కొరకు నిధులు వెంటనే కేటాయించాలి ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన వితంతువులు విడాకుల పొందిన వారు అనాధలు అవివాహిత మహిళలకు 50వేల సహాయం చెప్పడం కాదు రేవంతన్న కా ఫకీర్ మరియు దూదేకుల వర్గాలకు ఒక్కొక్కరికి లక్ష గ్రాoట్ వాహనాలు వెంటనే చేయాలి అలా చేయని పక్షంలో తెలంగాణ రాష్ట్ర మైనార్టీలు రాబోయే ఎన్నికల్లో మీ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారూ