జనంన్యూస్. జనవరి. 29. నిజామాబాదు. ప్రతినిధి.
నిజామాబాదు జిల్లా సిరికొండ మండల కేంద్రం లోని గాడ్కోల్ గ్రామం లోని జిల్లా పరిషత్. మండల పరిషత్. స్కూల్. అంగన్వాడి లను ఈరోజు. సిరికొండ తహసీల్దార్. రవీందర్ రావు.ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లలకు నాణ్యమైన ఆహారం పెడుతున్నారా లేదా అని సిబ్బందిని ప్రశ్నించారు నాణ్యమైన ఆహారం అందించాలని నిర్వహకులకు తెలిపారు… అంతకుముందు ఎమ్మార్వో రవీందర్ రావు.సిరికొండ మండలంలోని చిమన్ పల్లి. గ్రామాన్ని సందర్శించి అక్కడ గ్రామపంచాయతీ వెనుక స్థలం హాస్పిటల్ కు అనువైన స్థలము అని గుర్తించి
అట్టి స్థలాన్ని గ్రామ పెద్దల సమీక్షంలో సర్వేయర్ తో పరిశీలించారు.