
జనం న్యూస్ సెప్టెంబర్ 23 (భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి
భద్రాద్రి కొత్తగూడెం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో భద్రాచలానికి చెందిన మహిళకు బ్లడ్ అత్యవసర సమయంలో, ఇట్టించాల్సిన విషయమై డోనర్ దొరకక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో, ఆ సమయంలో అకస్మాత్తుగా ఏ ఎస్ ఎన్ 24 న్యూస్ రిపోర్టర్ అరుణ్ తేజ పేషంట్ పరిస్థితిని చూసి డొనేట్ చేశాడు అట్టి విషయమై జి జి హెచ్ స్టాప్ సిబ్బందితో మాట్లాడుతూ ఆపదలో ఉన్న వాళ్ళు కోసం ఎన్నిసార్లైనా బ్లడ్ ఇవ్వటానికి సిద్ధమే అంటున్న అరుణ్ తేజ ప్రస్తుతానికి 30 సార్లు డొనేట్ చేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం జరిగింది అలాగే ఏ సమయంలోనైనా బ్లడ్ అవసరమైనచో సిద్ధంగా ఉంటానని పత్రికా విలేకర్ ఆధ్వర్యంలో మాట్లాడాడు