
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్ సెప్టెంబర్ 24
ఈరోజు జహీరాబాద్ పట్టణానికి చెందిన
హకీమ్ హుస్సేన్ ₹.51,000 /—,అవేజ్ ₹.28,500 /— ,మంజీత్ కౌర్ ₹.8,500/— ముఖ్యమంత్రి సహాయనిధి నుండి విడుదలైన ₹.88,000/— విలువ గల చెక్కును ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేసిన **గౌరవ శాసనసభ్యులు శ్రీ కొన్నింటి మాణిక్ మాజీ టౌన్ ప్రెసిడెంట్ మోయోద్దీన్ 4. డ్రైవర్ కాలనీ వార్డ్ జాకీర్ భాయ్ ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్ ,మాజి కౌన్సిలర్ అబ్దుల్లా ,బి ఆర్ ఎస్వీ అధ్యక్షులు రాకేష్ ,జహీరాబాద్ ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు హీరు రాథోడ్ ,సీనియర్ నాయకులు అన్వర్ తదితరులు …..ఈ సంధర్బంగా లబ్ధిదారులు ఎమ్మెల్యే ,నాయకులకు ధన్యవాదాలు తెలిపారు…..