
జనం న్యూస్ కొడిమ్యాల మండల్ రిపోర్టర్ చింత శ్రీధర్ సెప్టెంబర్ 24
కొడిమ్యాల మండల కేంద్రంతో పాటు పూడూరు,అప్పారావుపేట గ్రామాల్లోని దుర్గామాత మండపాలను బుధవారం రోజున చొప్పదండి మాజీ శాసనసభ్యులు సుంకే రవిశంకర్ దర్శించుకుని ఆ అమ్మ దయ చొప్పదండి నియోజకవర్గం ప్రజలు అందరిపై ఉండాలని అందరూ సుఖ సంతోషాలతో వారి వెంట సర్పంచుల ఫోరం తాజా మాజీ అధ్యక్షులు పునుగోటి కృష్ణారావు,పార్టీ మండల అధ్యక్షులు పులి వెంకటేష్ గౌడ్, పార్టీ ఉపాధ్యక్షులు రోడ్డ శరత్,మాజీ మండల అధ్యక్షులు చింతపంంటి ఆదయ్య, సురుగు శ్రీనివాస్, పట్టణ శాఖ అధ్యక్షులు కొత్తూరి స్వామి, మాజీ వైస్ ఎంపీపీ బల్కం మల్లేశం యాదవ్, మాజీ సర్పంచులు ఏగుర్ల తిరుపతి, గరిగంటి మల్లేశం, ఒల్లాల లింగాగౌడ్,బైరి వెంకటి, చట్ పల్లి హరేందర్, సింగిల్ విండో డైరెక్టర్ పర్లపల్లి ఆనందం, నాయకులు రామంచ లక్ష్మణ్, సోషల్ మీడియా నియోజకవర్గ కన్వీనర్ మొగిలిపాలెం రమేష్, మహిళా నాయకురాలు గాదె స్రవంతి, బొజ్జ పవన్, నీలగిరి విద్యాసాగర్ రావు, గడ్డమీది రమేష్ గౌడ్ నిర్వాహకులు ఒల్లాల జలంధర్ గౌడ్, బైరి కార్తీక్, చెన్న నరేందర్, మల్లేశం, భవాని అమ్మవారి భక్తులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.