
జనం న్యూస్ (రిపోర్టర్ రాజేందర్) సెప్టెంబర్ 26:
మహా ముత్తారం మండలం .నల్ల గుంట మీనాజీపేటలో శ్రీ నవదుర్గ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దేవీ నవరాత్రి ఉత్సవాల వేడుకలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో. భాగంగా ఐదవరోజు మహాలక్ష్మి దేవి.అమ్మవారు దర్శనం ఇవ్వడం జరిగింది. దేవి అమ్మవారిని. ప్రత్యేక పూజలు .సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో. భాగంగా గిట్ల రాజు. అనూష. దంపతులు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది భక్తుల అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి. అమ్మవారి స్వాములు మోతే శేఖర్. దాసరి వెంకటేష్. బండి రవి. మారిశెట్టి రతన్ .తూండ్ల సతీష్. బోగిని ప్రవీణ్ పి .వెంకటేష్. కనుకుల సతీష్. మీనాజీపేట. గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు,