
నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
గుడిపల్లి మండలకేంద్రంలో అనారోగ్యంతో కన్నుమూసిన కుంటిగొర్ల లింగమ్మ గారి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,మార్కెట్ కమిటి మాజీ వైస్ చైర్మన్ ముచ్చర్ల ఏడుకొండలు యాదవ్,కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి కుక్కల గోవర్ధన్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి మండల అధ్యక్షులు వీరబోయిన యల్లయ్య యాదవ్,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ నేర్మటి సతీష్ రెడ్డి,గుడిపల్లి మాజీ సర్పంచ్ శీలం శేఖర్ రెడ్డి,గుడిపల్లి EX.MPTC వడ్లపల్లి చంద్రారెడ్డి,మార్కెట్ కమిటి డైరక్టర్ భూతం సైదులు,కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు జానపాటి రామలింగం యాదవ్,అంగడిపేట EX సర్పంచ్ రమావత్ పాండునాయక్,PACS మాజీ డైరక్టర్ పులి కుశలయ్య,మాజీ MPTC కో-ఆప్షన్ మెంబర్ అక్బర్,కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ మాజీ అధ్యక్షులు చేగొండి రామలింగం యాదవ్ ,కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ ప్రధానకార్యదర్శి భూతం సైదులు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పడాల సైదులు,బండారు యాదయ్య యాదవ్,పోలె వెంకటయ్య, పడాల సాయి కుమార్,పోలె గంగరాజు, గోలి వెంకన్న(KP)తదితరులు పాల్గొన్నారు.