
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్ సెప్టెంబర్ 27
బీసీ మైనార్టీ సంగారెడ్డి జిల్లాఅధ్యక్షులు మహమ్మద్ ఇమ్రాన్
సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ బీసీకి కేటాయించాలి ఎందుకని అంటే బీసీల పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు 42 శాతం రిజర్వేషన్ ప్రకారం జడ్పిటిసిలు ఎంపిటిసిలు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కేటాయించాలి అలాగే సంగారెడ్డి జిల్లా పరిషత్ బీసీకి ఇవ్వాలని బీసీ మైనార్టీ సంగారెడ్డి జిల్లాఅధ్యక్షులు మొహమ్మద్ ఇమ్రాన్ బీసీలకు అన్యాయం జరుగుతుందని బీసీలు అంతా ఏకమై రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసి బీసీ మైనార్టీలు మరియు బీసీ సోదరులు కూడా విజయం సాధించాలి