
జనం న్యూస్ అందోల్ నియోజకవర్గం జోగిపేట్ 27/9/2025
అందోల్ నియోజకవర్గం జోగిపేట్ మున్సిపల్ మూడవ పరిధిలో గల మల్లన్న కాలనీవాసులకు టిఆర్ఎస్ యువ నాయకుడు జిన్నా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతి ఇంటింటికి పూల పంపిణీ చేయడమైనది తెలంగాణ రాష్ట్రానికి బతుకమ్మ ఒక ముఖ్యమైన సంస్కృతి పండుగగా ఇది ఇప్పుడు రాష్ట్ర పండుగ ప్రకటించడం జరిగిందని, బతుకమ్మను గౌరీదేవిగా భావిస్తారని కావున ఆడపడుచులందరికీ తమ సోదరి సోదరీమణులుగా భావిస్తూ పూల పంపిణీ చేయడం జరిగింది.