
హరిబాబు గ్రూప్ 2 లో రాష్ట్ర సచివాలయం లోనీ ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గా సెలెక్ట్ కావడం జరిగింది. వారి గ్రామములో ఆనందం వ్యక్తం చేశారు. అన్న సెక్రటరీ ఉద్యోగం చేస్తున్నాడు అతని స్పూర్తి, తల్లి తండ్రుల అండదండల తో తాను పట్టు విడవకుండా చదివి సెలెక్ట్ అయ్యానని చెప్పాడు. వారి కుటుంబం సభ్యులు, గ్రామ ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు. నిరుపేద కుటుంబo నుండీ ఉన్నత స్థాయికి చేరాలని కోరారు.